bestha_tel-x-bestalu_act_te.../07/26.txt

3 lines
907 B
Plaintext

\v 26 ఆ తరవాత రోజు ఇద్దరు పొట్లాడుకొంటుంటే అతడు వారిని చూసి'ఆయాలరా మీరు సోదరులు.మీరు దుకు కరికిఒకరు ఆన్న్యాయం చేసుకుంటున్నారని వారికి సర్దిచెప్పాలని చూసాడు.
\v 27 అయితే తన పొరుగు వారికి అన్యాయం చేసిన వాడు 'మా మీద అధికారిగా,న్యాయనిర్ణేతగా నిన్నుఎవరు నియమించారు?
\v 28 నిన్ను ఐగుప్తు వాణ్ణి ఛాంపినటు నన్ను చంపాలనుకుంటునవ?'అని చూపి అతని నెటీవైశాడు.