bestha_tel-x-bestalu_act_te.../07/22.txt

4 lines
1.0 KiB
Plaintext

\v 22 మోషే ఐగుప్తీయులు అని విద్యలు నేర్చుకొని,మాటలో,చేతలో ఎంతో ప్రావీయం సంపాదించాడు.
\v 23 ఆతనికి సుమారు నలబై ఏళ్ళు వయసునపుడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిశ్చయించుకొన్నారు.
\v 24 అపుడు వలలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి,అతనిని కాపాడి అతడి పక్షాన ఒక ఐగుప్తు వాని చంపి ప్రతికరాం చేశాడు.
\v 25 తన ద్వారా తన ప్రజన దేవుడు విడుదల చేస్తుండనే సంగతి వీరు గ్రహిస్తారని అతడనుకున్నాడు అని వారు గ్రహించలేదు.