bestha_tel-x-bestalu_act_te.../07/01.txt

4 lines
801 B
Plaintext

\c 7 \v 1 ముఖ్య నాయకుడు ఈ పలుకులు యథార్థ మేనా అని అడిగాడు.
\v 2 అందుకు స్తెఫాను ఏమన్నాడు.
అనంటే అన్నదమ్ముల్లా రా నాయన లారా చెవియోగుడి .మన పితరుడైన అబ్రాహాము హారనులో జీవించక ముందు మెసపాటమియాలో ఉన్నప్పుడు దేవుడు కనబడి.
\v 3 నువ్వు నీ దేశాన్ని జనాన్ని వదిలి వెళ్లి నేను నీకు చూపే దేశాన్ని చేరు అని చెప్పాడు.