4 lines
1.2 KiB
Plaintext
4 lines
1.2 KiB
Plaintext
\v 22 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజారేయుడైన యేసు చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మీ మధ్య చేయించి,ఆయనను తనదృష్టికి యోగ్యుడిగా కనబరచాడు.యిది మీకే తెలుసు.
|
|
\v 23 దేవుని స్థిరమైన ప్రాణాళికనీ ఆయనకున్న భవిషత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది.ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
|
|
\v 24 మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదన తొలగించ ఆయనను లేపాడు.
|
|
(3)క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక ఆయన రాజరికం గురించి దావీదు ప్రవచనం |