ఆయన వారిని కలిసికొని ఈ విధంగా ఆజ్ఞపించారు మీరు యెరూ షలేమును నుండి విడిచి పోవద్దు. నవలన వినిన నా తండ్రియొక్క
వాగ్దానముకొరకు కనిపేట్టుడి యోహాను నిలతో బాప్తిస్మము ఇచ్చెను గాని నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో అగ్నితో
బాప్తిస్మము ఇచ్చెను.