bestha_tel-x-bestalu_act_te.../26/09.txt

3 lines
1.0 KiB
Plaintext

\v 9 నజరేయుడైన యేసు అనే పేరుకి వ్యతిరేకంగా అనేక కర్యాములు చెయ్యాలని నేను అనుకున్నాను.
\v 10 యేరుషలేములో నేనలాగే చేశాను. ప్రధాన ఎజకులు వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులనుహ్గా చేరసల్లలో వేసాను. వారిని చంపినప్పుడు సంమతిచాను.
\v 11 చాలాసార్లు సమజమందిరల్లలో వారిని దండించి వారు దేవదుషణ చేసల బలవంతం [పెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు వురాలకు సైతం వెళ్లి వారిని హిమ్చిచారు.