bestha_tel-x-bestalu_act_te.../23/01.txt

4 lines
1.1 KiB
Plaintext

\c 23 . సన్ హైడ్రిన్ సభ ఎదుట పౌలు
\v 1 పౌలు మహాసభవరని సూటిగా చూసి,"సోదరులారా,నేను ఈ రోజు వరుకు దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నదుచుకొంటున్నాను"అని చెప్పాడు.
\v 2 అందుకు ప్రధాన యాజకుడు అననియా,"అతని నోటి మీద కోటండి"అని దగిరా నెలబడివారిని ఆజ్ఞాపించాడు.
\v 3 పౌలు అతని చూసి ,"సున్నం కొట్టిన గోడ,దేవుడు నిన్ను కొడతాడు.నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చొని,ధర్మశాస్త్రానికా విరోధంగా నన్ను కోటమాని అజ్ఞాపిస్తునవా?''అని అన్నాడు