bestha_tel-x-bestalu_act_te.../22/22.txt

4 lines
1.1 KiB
Plaintext

\v 22 ,ఇంతవరకు అతడు చెప్పింది వారు చక్కగా అలకించరు.కానీ ఆ వెంటనే వారు,'ఈటువంటివాడు బతకాదనికి అరవాడు కాదు.భూమి మీద ఉండకుండా వాణ్ణి ఛాంపివేయడానికి'అని కేకలు వేశారు.
\v 23 వారు కేకళా వేస్తూ తమ పై బాటలు వొదిలించుకొంటు ఆకాశం వైపు దుమోతి పోశారు.
\v 24 ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణం మేమిటో తెలిసికోవడం కోసం సహస్రాధిపతి అతనాని కొరడాలతో కోటి,విచారణ కోసం బంగాళా లోనికి తీసుకొని పొండి అని ఆజ్ఞాపించెను.
రోమా పౌరుని ఆధిక్యత