bestha_tel-x-bestalu_act_te.../16/19.txt

1 line
716 B
Plaintext

\v 19 ఆమె యజమనితో తమ రాబడి పోయిందని చూసి, పౌలునూ సిలును పాటుకొని రచ్చబండధికారుల దెగ్గరికి ఈడ్చుకు పోయారు.\v 20 న్యాయధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి'వీరు యుధులైఉండీ \v 21 రోమియోమైన మనం పాట్టించని ఆచారాలు ప్రకటిస్తూ , ఘన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు', ఆని చెప్పారు.