bestha_tel-x-bestalu_act_te.../03/01.txt

3 lines
809 B
Plaintext

\c 3 \v 1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్ధన సమయంలో పేతురు,యోహాను దేవాలయానికి వెళ్తూ ఇన్నారు.
\v 2 అక్కడ గుడ్డి వాడుగా ఉన్న వక్కని కొందరు ప్రతీ రోజు మోసుకువచ్చి 'సౌందర్యం'అనే దేవాలయం దగ్గరా ఉచేవారు.
\v 3 వాడు దేవాలయం లోకి వేలె వారి దగరా బిక్షమేత్తుకునేవాడు.పేతురు,యోహాను దేవలయంలోకి ప్రవేశించగా వారిని బిక్షంఅడిగాను.