bestha_tel-x-bestalu_act_te.../28/13.txt

1 line
1.0 KiB
Plaintext

\v 13 ,అక్కనుండి తిరిగి రేగియూ వచ్చి ఒక రోజూ దక్షణపు గాలి విసరడంతో మరునాడు పోతియోలికి వచ్చాం\v 14 . అక్కడ సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఎడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. \v 15 అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట, వరకు మూడు సత్రాలపేట వరకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు.పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించి దైర్యం తెచ్చుకున్నాడు