\v 17 పేతురుకి వచ్చిన దర్శనము ఏమిటో అని తనలో తాను ఆలోచించుకొంటూ అయోమయంలో కొర్నేలీ పంపిన మనుషులు సీమోను ఇంటి కోసం వాకబు చేసి తలుపు దగ్గర నిలబడి
\v 18 "సీమోను పేతురు అనే పేరు ఉన్నవారు ఎవరైనా ఇక్కడుంటున్నాడా "?అని అడిగాడు .