bestha_tel-x-bestalu_act_te.../05/40.txt

3 lines
880 B
Plaintext

\v 40 వారతనని మాటకు అంగీకరించి అపొస్తలుల్ని పిలిపించి వారిని కొట్టించి యేసు పేరున బోధించవద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు.
\v 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందటానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభనుండియూ వెళ్లి పోయారు.
\v 42 ప్రతి రోజు దేవాలయంలో ఇంటింటా మనకుండా బోధిస్తూ యేసు క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.