bestha_tel-x-bestalu_act_te.../05/29.txt

4 lines
966 B
Plaintext

\v 29 అందుకు పేతురు మిగిలిన అపొస్తలులు ఎలా జవాబు ఇచ్చారు. మనుషులకు కాదు దేవునికి మేము లోబడలి గదా.
\v 30 మీరు మనకు వేలాడదహేసి చంపిన యేసును మన పితరుల దేవుడే లేపాడు.
\v 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన పాపా క్షమాపణ దయచేయడానికి దేవుడు ఆయనను అధికారిగా రక్షకునిగ తన కుడివైపున వునే స్థాయికి హెచ్చించాడు.
\v 32 మేమూ దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకి సాక్షులము.