bestha_tel-x-bestalu_act_te.../05/26.txt

4 lines
878 B
Plaintext

\v 26 అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొడతారేకొనని భయపడి సౌమ్యంగానే
\v 27 వారిని తీసుకొని వచ్చి మహాసభ ముందు ఉంచాడు,.
\v 28 ప్రధాన యజకుడూ వాళ్ళతో మేము ఈ పెరునబోధించవద్దని మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించము కదా. అయిన మీరు యెరుషాలేమును మీ భోధతో ఇంపై ఏ హత్య నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు.అని చెప్పాడు.
అపొస్తలుల జవాబు.