bestha_tel-x-bestalu_act_te.../04/29.txt

5 lines
900 B
Plaintext

\v 29 ప్రభు ,వార్ని గమనించి .
\v 30 రోగల్ని బాగుచేయడానికి ,నీ పవిత్ర సేవకుడైన యేసు పేరున సూచక క్రియలను ,మహత్కార్యాలను చెయ్యడానికి ఈ చెయ్యి చాపి ఉండగా ,నీ సేవకులు బహు ధైర్యంగా దేవుని వాక్యం భోధించేలా అనుగ్రహించారు.
\v 31 వారు ప్రార్ధన చేయగానే వారు సమావేశమైన చోటు కంపించింది .అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండి ధైర్యంగా దేవుని వాక్యం బోధించారు .