bestha_tel-x-bestalu_act_te.../04/27.txt

2 lines
567 B
Plaintext

\v 27 ఏవి జరగాలని నీవు ఆలోచించి ముందుగానే నిర్ణయించావో ,
\v 28 వాటన్నిటినీ చెయ్యడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు,పొంతీ పిలతూ , యాదేతరులు ,ఇశ్రాయేలీయులతో కలిసి ఈ పట్టణములో ఒక్కటయ్యారు.