bestha_tel-x-bestalu_act_te.../04/15.txt

4 lines
1.1 KiB
Plaintext

\v 15 అధికారులు సంభాష స్థలము నుండి బయటకు వెళ్ళడానికి వారికి అజ్ఞాపించి తమలో తాము ఆలోచన ;చేసుసుకొని.
\v 16 మనము ఏంచేద్దాం ;? వారి ద్వారా గొప్ప అద్భుతం జరిగింది అని యెరూషలేములో ఉన్నవారందరికి తెలుసు అది జరగలేదు అని చెప్పలేం .
\v 17 అయిన ఇది జనలోకి ఇంకా వెళ్లకుండా ఈ నమంతో ఎవరితోనూ ఇంకా మాట్లాడకూడదు అని బెదిరిద్దాం అని చెప్పుకున్నారు .
\v 18 అప్పుడు వారిని పిలిపించి ,మీరు యేసునామంలో ఏ మాత్రము మాట్లాడకూడదు ,భోదించ కూడదు " అని వారికి ఆజ్ఞాపించెను .