bestha_tel-x-bestalu_act_te.../04/01.txt

4 lines
961 B
Plaintext

\c 4 \v 1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా,యజకులును దేవలయపు అధిపతియును సద్దుకయ్యలును.
\v 2 వారు ప్రజలకు భోదించుటయు యేసును బట్టి మృతులలోనుండి పునరుద్ధానం కలుగననియు చూచి కలవరపడి వారిమీదికి వచ్చి .
\v 3 వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకలమైనందున మారునాటివరకు వారిని కావాలిలో ఉంచిరి .
\v 4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి .వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు ఐదువేల ఆయెను .