\v 35 తెలవారగానే, వారిని విడిచి పెట్టండి అని చెప్పడానికి న్యాయధికారులు బత్తుల్ని పంపారు.\v 36 చెరసాల అధికారి ఈ మాట్టాలు పౌలు కు తెలియజేసి , మీమాల్ని విడుదల చేయమని న్యాయధికారులు కబురు పంపారు.