\v 22 అప్పుడూ జనసమూహమంత వారిమీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయధిపతులు భటులు లాగేసి బెత్తాలతో కొట్టాలని అజ్ఞాపించారు. \v 23 వారు చాలా దేబాలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి అజ్ఞాపించారు. \v 24 అతడు ఆ ఆజ్ఞను పాటించి,వారిని లోపలి చేరసలోకి తోసి , కళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించారు.