\v 7 పోప్లి అనేవాడు ఆ ద్విపంలో ముఖ్యడు. అతనకి ఆ ప్రాంతంలో భూములున్నాయ. అతడు మమ్మల్ని చేర్చికని మూడు రోజులు స్నేహహవంతో అతిథ్యమిచాడు. పోప్లి తండ్రికి స్వస్ధత \v 8 ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలు చేత దగ్గరకు వేళ్లి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్కేస్దపరిచాడు. \v 9 ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్ధత పొందుతారు. \v 10 వారి అనేక సత్కారాలు మాకు మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఒడిలో ఉంచారు.