\v 46 ప్రతి రోజు ఏక మనస్సుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్లల్లో రొట్టె విరుస్తూ, \v 47 ఆనందoతో,కపటంలేని హృదయంతో వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రతి రోజు సంఘంలో చేరుస్తున్నారు.