\v 19 పేతురు ఆ దర్శనము విషయమై ఇంకను ఆలోచించుండగా ఆత్మ "-ఇదిగో ముగ్గురు మనష్యులు నిన్ను వేదకుచున్నారు . \v 20 వారితో వెళ్ళడానికి బయపడవద్దు .వారిని నేనె పంపాను "అని అతనితో చెప్పాడు . \v 21 పేతురు ఆ మనుష్యుల దగ్గరకి దిగి వెళ్లి "మీరు వెదికే వాణ్ణి నేనె .మీరెందుకు వచ్చారు ;?అని అడిగాడు .