\v 3 అప్పుడు పేతురు,"అననీయ నీ భూమి ఖరీడులో కొంత దాచుకొని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకో మోసాగించావు. \v 4 అది నీ దగ్గర వంటిది నీదే గదా?.అమ్మిన తర్వాత నీ డబ్బు నీ ఆధీనంలోనే ఉన్నది కదా. ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?నీవు మనుషులతో కాదు దేవునితోనేఅబద్దామడవ ని అతనితో చెప్పాడు. \v 5 అననీయఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు.అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. \v 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతన్ని గుద్దలో చుట్టి మూసుకొని పోయి పాతిపెట్టారు.