\v 11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ;ఆ రాయి మూలకు తలరాయి ఆయెను . \v 12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు ;ఈ నామముననే మనము రక్షణ పొందవలెనే గాని ,ఆకాశము క్రింద మనుష్యలలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను .