\c 4 \v 1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా,యజకులును దేవలయపు అధిపతియును సద్దుకయ్యలును. \v 2 వారు ప్రజలకు భోదించుటయు యేసును బట్టి మృతులలోనుండి పునరుద్ధానం కలుగననియు చూచి కలవరపడి వారిమీదికి వచ్చి . \v 3 వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకలమైనందున మారునాటివరకు వారిని కావాలిలో ఉంచిరి . \v 4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి .వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు ఐదువేల ఆయెను .