auto save

This commit is contained in:
yhu 2019-02-20 19:40:47 +05:30 committed by root
parent 986b87b068
commit ddff0b22f3
1 changed files with 1 additions and 2 deletions

View File

@ -1,2 +1 @@
\v 44 \v 45 \v 43 ఇంకా అతడు నేక రకాలైన మాటలతో సాక్ష్యమిచ్చి"మీరు ఈ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి." అని వారిని హెచ్చరించాడు. \v 40 అతని సందేశం నమ్మినవారు బాప్తీస్మం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది సంఘంలో చేరారు. అది క్రైస్తవ సంఘం.
\v 42 వీరు అపొస్తలుల బోధలో,సహవాసంలో,రొట్టె విరవడంలో ప్రార్ధనలో కొనసాగారు.
\v 43 \v 44 \v 45 అప్పుడు ప్రతివానికి భయము కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలు సూచకక్రియలు చేశారు. నమ్మిన వారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు. అంతేగాక వారు తా ఆస్తిపాస్తులను అమ్మేసి అందరికి వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.