auto save

This commit is contained in:
gby 2019-02-20 07:54:52 +05:30 committed by root
parent c424aa89e2
commit b187df0779
1 changed files with 1 additions and 3 deletions

View File

@ -1,3 +1 @@
\v 8 \v 9 \v 10 7;పోప్లి అనేవాడు ఆ ద్విపంలో ముఖ్యడు.ఆ \v 7 ప్రాంతంలో భూములున్నాయి.అతడు మమ్మలిని చేర్చుకొని ఉడు రోజులు స్నేహాభావంతో అతిధ్యమేచ్చెరు. పోప్లి తండ్రికి స్వస్ధత.8; ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలు చేత భదాడుతూ పందుకుని ఉన్నాడు . పౌలు అతని దగ్గరికి వెళ్లి ప్రార్డన చేసి, అతని మీద చేతులుంచి స్వస్ధపరిచాడు . 9; ఇది చూసి ఆదీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్ధత పొందారు . 10; వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చసి, మేము ఓడ ఎక్కీ
వెళ్లిన్నాప్పుడు మాకు కావసిన వస్తువులు తెచ్చి ఓడలో
ఉంచారు.
\v 9 అశ్విని చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియా పట్టణం ఒడ ఒకటి ఆ ద్విపం చేలికాలమంత నిలిచి ఉంది . మూడు నెలలు అక్కడున్నా తరువాత ఆ ఒడ ఎక్కి బయలుదేరి\v 12 సురుకూస్తే నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నం.