\v 40 పౌలు,సీల చెరసాల నుండి బయటకి వచ్చి లుద్ధియా యింటికి వేళారు. వారు సోదరులని చూచి ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్లి పోయారు.