bestha_tel-x-bestalu_act_te.../28/07.txt

3 lines
1.3 KiB
Plaintext
Raw Normal View History

2019-02-19 08:51:28 +00:00
7;పోప్లి అనేవాడు ఆ ద్విపంలో ముఖ్యడు.ఆ ప్రాంతంలో భూములున్నాయి.అతడు మమ్మలిని చేర్చుకొని ఉడు రోజులు స్నేహాభావంతో అతిధ్యమేచ్చెరు. పోప్లి తండ్రికి స్వస్ధత.8; ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలు చేత భదాడుతూ పందుకుని ఉన్నాడు . పౌలు అతని దగ్గరికి వెళ్లి ప్రార్డన చేసి, అతని మీద చేతులుంచి స్వస్ధపరిచాడు . 9; ఇది చూసి ఆదీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్ధత పొందారు . 10; వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చసి, మేము ఓడ ఎక్కీ
2019-02-19 08:51:28 +00:00
వెళ్లిన్నాప్పుడు మాకు కావసిన వస్తువులు తెచ్చి ఓడలో
ఉంచారు.