\v 25 పేతురు లోపలికి రాగ కొర్నేలీ అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను.
\v 26 అందుకు పేతురు -నీవు లేచి నిలుపుము ,నేనుకూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి.