ardhan_tel-x-ardhan_act_tex.../26/19.txt

2 lines
801 B
Plaintext

\v 19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి మొదట దమస్కులో, యెరూషలేములో,యూదయదేశమంతట,ఆ తరువాత యుదేతరులకు, వారు మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.ఈ కారణం చేతనే యూదులు నన్ను దేవాలయములో పట్టుకుని
చంపడానికి ప్రయత్నం చేశారు.