ardhan_tel-x-ardhan_act_tex.../26/15.txt

2 lines
1.4 KiB
Plaintext

\v 15 అప్పుడు నేను "ప్రభువా నీవు ఎవరివి? అని అడిగినప్పుడు, ప్రభువు 'నీవు హింసిస్తున్న యేసుని,నీవు నన్ను చూసిన సంగతిని గూర్చి, ఇకముందు జరగబోవు సంగతులను గూర్చి నిన్న నా సాక్షి గా, పరిచారకునిగా నియమించడానికి నీకు ప్రత్యక్షమయ్యాను. నేను ఈ ప్రజల వలన,యుదేతరుల నుండి నీకు కలుగబోవు అపాయం నుండి కాపాడతాను.వారు చీకటినుండి వెలుగులోకి,సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి,నాయందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ,పరిశుద్ధులలో వారసత్వాన్ని పొందడం కోసం వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను
అని చెప్పాడు.