ardhan_tel-x-ardhan_act_tex.../24/24.txt

2 lines
903 B
Plaintext

\v 25 24. కొన్ని డినములైన తర్వాత ఫిలిక్సు యూదురాలైన దృసిల్ల అను తన భార్య తోకూడా వచ్చి పౌలు ను పిలిపించి, క్రీస్తు ఏసునందలి విశ్వాసమును గూర్చి అతడు భోదింపగ వినేను.
25. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశనిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలిక్సు మిగుల హాయపడి ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను.