ardhan_tel-x-ardhan_act_tex.../24/01.txt

1 line
1.2 KiB
Plaintext

\v 1 1. ఐదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు, కొందరు పెద్దలను , తీతుళ్లను అను ఒక న్యాయవాడదియు కైసరాయకు వచ్చి, పౌలు మీద తెచ్చిన పిర్యాదు అధిపతికి తెలియజేసారు. \v 2 2. పౌలు రప్పింపబడినపుడు తీర్థులు అతని మీద నేరము మూప నారంభించి ఇట్లనెను. \v 3 3. మహా ఘనత వహించినా ఫిలికస, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటుఅవుతున్న వనియు ఒప్పుకొని, మేము సకల విధములు సకల స్థలములోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నము.