3 lines
840 B
Plaintext
3 lines
840 B
Plaintext
\v 36 34.సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.
|
||
35.పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.
|
||
36.ఏలయనగావానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. |