ardhan_tel-x-ardhan_act_tex.../20/28.txt

1 line
966 B
Plaintext

\v 30 28.దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కా పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండుడి. 29.నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలోనికి వస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. 30.మరియు శిష్యులను వారితో పాటు ఈడ్చుకొని వెళ్లాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.