ardhan_tel-x-ardhan_act_tex.../20/07.txt

1 line
510 B
Plaintext

\v 8 7.ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కలసినప్పుడు, పౌలు మరో దినము వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు చాలా సమయము వరకు మాటలాడుచుండెను. 8.మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.