ardhan_tel-x-ardhan_act_tex.../20/04.txt

1 line
1.1 KiB
Plaintext

\v 6 4.మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ(కొన్నిప్రాచీన ప్రతులలో-ఆసియవరకు) వచ్చిరి. 5.వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి. 6.పులియని రొట్టెల రోజులైనా తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపాము.