ardhan_tel-x-ardhan_act_tex.../19/35.txt

1 line
848 B
Plaintext

\v 35 ఆ సమయములో ఆ ఊరి అధికారి జన సమూహాన్ని సమాదానపరచి ,"ఎఫెసీయులారా ఎఫెసు పట్టణం డయానా మహాదేవికి ఆకాశం నుండి పడిన విగ్రహానికి ధర్మకర్త అని అందరికి తెలియును. ఈ విషయాలు నిజమైనవి కాబట్టి అందరూ సహనం వహించి ఏ విషయం లోను తొందరపడకపోతే మంచిది మీరు ఈ వ్యక్తుల్ని తీసువచ్చారు కదా,వీరు గుడిని దొంగిలించారా?మన దేవతను అవమాన పరిచారా