2 lines
887 B
Plaintext
2 lines
887 B
Plaintext
\v 30 పౌలు ఆ జనసమూహం దగ్గరికి వెల్లాలనుకుంటున్నాడు గాని శిస్యులు అతనిని వెళ్ళనియ్యలేదు. అంతేకాక ఆసియ దేశం నుంచి కొందరు అధికారుల్లో అతని స్నేహితులు వర్తమానం పంపి "నీవు నాటక ప్రదర్శన శాలలోకి వెళ్లొద్దు" అని చెప్పారు.
|
|
ఆ సభ గందరగోళంగా ఉంది,అక్కడ ప్రజలు రకరకాలుగా అరుస్తూ వున్నారు.అసలు తామెందుకు అక్కడ గుమిగూడారో కొందరికి తెలియనేలేదు. |