ardhan_tel-x-ardhan_act_tex.../19/21.txt

1 line
670 B
Plaintext

\v 21 ఇది జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయ మార్గం గుండా యెరూషలేము వెళ్లాలని ఆలోచించి,"నేను అక్కడికి వెళ్లిన తరువాత రొమ్ నగరాన్ని కూడా చూడాలి అని అనుకొనెను.అప్పుడు తిమోతి, ఎరస్తు అను ఇద్దరిని మాసిదోనియలో ఉంచి, తాను మాత్రం ఆసియాలో కొంతకాలం నిలిచిపోయెను.