ardhan_tel-x-ardhan_act_tex.../18/01.txt

3 lines
951 B
Plaintext

\v 3 1.ఆతరువాత సౌలుపే పేలిప్పీ లో నుంచి వెళుతూ కోరింతుకు వచ్చి పొంతూవ వంశానికి చెందిన ఆకుల అనే యుడుని తన
భార్య ప్రిస్కిల్ల గురించి తెలుసుకొని వెళ్లెను
2. యూదులందరురోమ్ పట్టణం వదలి పోవాలని క్లౌడియన్ రాజు ఆజ్ఞ వేసిన తరువాత వారు ఇటలీ వదలి కొంత కాలం క్రైండే ఈ నగరానికి వచ్చాడు వారి వృత్తి డెరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా ఆదే కాబట్టి వారితో కలిసి వుండేవాడు.