ardhan_tel-x-ardhan_act_tex.../17/05.txt

1 line
1.4 KiB
Plaintext

\v 5 అయితే ఆ బోధకు సమ్మతించని యూదులు అసూయతో నిండిపోయి,ఊరిలో తిరిగే కొంతమంది పనికిరాని పోకిరి వాళ్ళను వెంటతీసుకుని పోయి,సమూహముగా కూడి పట్టణమంత పెద్దగా అల్లరి చేస్తూ,యాషోను ఇంటి మీద పడి పౌలు,సీలలను జనం మధ్యకు తీసుకుని వెళ్లాలని అనుకున్నారు.అయితే వారు కనబడక పోయేసరికి,అక్కడున్న యాషోనును మరికొంత మంది సహోదరుల్ని ఆ పట్టణ అధికారుల దగ్గరకు ఈడ్చుకునిపోయి,భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు,యాషోను వీరిని తన ఇంట్లో పెట్టుకొనెను.వీరంత యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ,కైసరు చట్టాలకు విరోదంగా నడుచుకుంటున్నారూ అని కేకలు వేసెను.