ardhan_tel-x-ardhan_act_tex.../16/16.txt

1 line
1020 B
Plaintext

\v 16 .మరొక రోజు మేము[పౌలు] ప్రార్దన స్థలానికి వెళ్తుంటే దెయ్యం పట్టిన ఒక యువతి మాకు ఏదురుగా వచ్చింది. ఆమె సోదెచెపుతూ వాళ్ళ యజమానులకు \v 17 డబ్బు ని సంపాదించేది.ఆమె పౌలు నువంబడిస్తూ వీలు దేవుని సేవకులు. వీరు మీకు రక్షణ మార్గాన్ని ఆధీశున్నాడుని \v 18 అమ్మేయా చాలా రోజుల నుండి చెపుతుంది.పౌలు చికాకు పడి 'నీవు ఈమె ను వదిలి పొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించాడు. ఆ దెయ్యం ఆమెను వదిలి పొహింది.