ardhan_tel-x-ardhan_act_tex.../16/14.txt

1 line
684 B
Plaintext

\v 14 .తుయతురా నగరం నివాసురాలైన లూథియా మా మాటలు విన్నది . ఆమె ఉదరంగు వస్త్రాలు అమ్మి జీవనం సాగించేది.ఆమె హృదయాన్ని దేవుడు \v 15 తెరిచాడు.పౌలు చెపె మాటలకు ఆమె బాప్తిస్మము పొందింది. నేను దేవునిలో నమ్మకంగా ఉంటాను అని అనుకుంటే మీరు మా ఇంటికి రావాలి.'ని పౌలు తో అన్నది.