1 line
824 B
Plaintext
1 line
824 B
Plaintext
\v 11 .మేము ఓడలో సరాసరి సమూత్రకెకు, తరవాత రోజు నేయపోలి,అక్కడనుండి ఫిలిప్పుకు వెళ్ళాము. \v 12 .ఆ మసిదోనియకి ముఖ్యపట్టణం ఫిలిప్పు. రోమియుల వలస ప్రాంతం.మేము కొన్నాళ్ళు \v 13 ఆప్రాంతంలో నివాసమున్నాం. విశ్రాంతి రోజున ఉరుబయట నది తీరా ప్రాతంలో ఉంది అన్ని తెలిసింది.మేము అక్కడికి వెళ్లి అక్కడ కూడుకున్న స్త్రీ లతో చర్చించము. |