ardhan_tel-x-ardhan_act_tex.../14/11.txt

1 line
902 B
Plaintext

\v 11 వకల జనం పౌలు చేసిన దానిని చూసి, లుకయోనియ భాషలో,'దేవతలు మానవ రూపములో మన దెగ్గరికి వచ్చారు' అని కేకలు వేసి, బర్నబాకు జుస్ అని, \v 12 పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మ్ అని పేర్లు పెట్టారు. పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లను పుల \v 13 దండల్ని పట్టనున్న ముఖ్యద్వారము దెగ్గరికి తీసుకొని వచ్చి జనులతో కలిసి, బలి ఇవ్వాలని చూశాడు.