ardhan_tel-x-ardhan_act_tex.../13/30.txt

1 line
391 B
Plaintext

\v 30 దేవుడు చనిపోయిన వాళ్లలో నుండి ఆయనను లేపాడు.గలిలియ నుండి \v 31 యేరుషాలేముకి తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు.ప్రజలకు సాక్షులుగా ఉన్నారు.